WhatsApp Image 2024 06 02 at 07.26.17
Heavy rains are falling in Rayalaseema since night
రాత్రి నుంచి రాయలసీమ కురుస్తున్న భారీ వర్షాలు,తెల్లవారుజామున సమయానికి భారీ మేఘాలు నరసరావుపేట, చిలకలూరిపేట,వినుకొండ వైపు వర్షాలు నమోదవుతున్నాయి గుంటూరు కి చేరుకుంటున్నాయి.కృష్ణా, విజయవాడ, ఏలూరు భాగాల్లో కి విస్తరిచే అవకాశలు కనిపిస్తున్నాయి. నిన్న మనకి వర్షాలు అనేది పడలేదు ఈరోజు పడే అవకాశం వుంది చూద్దాం.మరో పక్కన ఉత్తరాంధ్ర లో విశాఖపట్నం విజయనగరం నరసాపురం వైపు గా భారీ వర్షాలు పిడుగులు నమోదవుతున్నాయి.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
