జూలై 16, 2026
TRINETHRAM NEWS

Trinethram News : ప్రతిష్ఠాత్మక బుకర్ ప్రైజ్ 2025ను కన్నడ రచయిత్రి, న్యాయవాది బాను ముస్తాక్ గెలుచుకున్నారు. ‘హార్ట్ ల్యాంప్’ అనే చిన్న కథల సంకలనానికి గాను ఆమెను ఇది వరించింది. మంగళవారం రాత్రి లండన్లో ప్రతిష్టాత్మకమైన అంతర్జాతీయ బుకర్ బహుమతి అందుకున్న తొలి కన్నడ రచయిత్రిగా బాను నిలిచారు.బాను ముస్తాక్ తన అనువాదకురాలు దీపా భస్తితో కలిసి టేట్ మోడరన్లో ఈ అవార్డును బాను ముస్తాక్ అందుకున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

‘Heart Lamp’ author Banu

You cannot copy content of this page