చింత పల్లి ఫిబ్రవరి 22, త్రినేత్రం న్యూస్. చింతపల్లి మండలంలోని పీకే మల్లేపల్లి గ్రామంలో నిర్వహించిన హాజ్రత్ అబ్బాస్ దర్గా షరీఫ్ 57వ ఉరుసు కార్యక్రమంలో దేవరకొండ శాసనసభ్యులు నేనావత్ బాలు నాయక్ పాల్గొని, దర్గాను దర్శించుకొ ని,గంధాన్ని సమర్పించారు.
ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు యువజన నాయకులు, గ్రామ ప్రజలు, తదితరులు పాల్గొన్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


