సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
Harish Rao

Harish Rao : త్రినేత్రం న్యూస్ : అన్నిటికీ మీ గురువుగారే ఆదర్శం అంటావు కాదా.. అలాంటి ఏపీలోనే పాలిటెక్నిక్ కాలేజీలను స్కిల్ యూనివర్సిటీలో కలపటం పొరపాటు అయిందని వెనక్కి తగ్గారు

ఢిల్లీలో కూడా ఇది ఫెయిల్ అయి.. వాళ్లు కూడా వెనక్కి తీసుకున్నారు… అందుకే రేవంత్ రెడ్డి కూడా వెంటనే వెనక్కి తగ్గాలని డిమాండ్ చేస్తున్నాము

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdo

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page