సెప్టెంబర్ 19, 2026
TRINETHRAM NEWS
CM inspects construction work

CM Inspects Construction Work : త్రినేత్రం న్యూస్ : పనులను ఫోటో ప్రదర్శన ద్వారా వివరించిన అధికారులు. గడువు లోగా పనులు పూర్తి కావాలి.. చెరువు లోకి మురుగు నీరు రాకుండా చర్యలు తీసుకోవాలి.. చెరువు నుంచి మూసీ లోకి వరద పోయేలా నాలా ను విస్తరించాలి

చెరువు లో వాటర్ స్పోర్ట్స్ కోసం డిజైన్ చేయాలి… చెరువు లో ఉన్న ఐ ల్యాండ్ లను అభివృద్ధి చేయాలి.. ఎయిర్ పోర్ట్ కు సమీపం లో ఉన్నందున మీరాలం చెరువు కు పర్యాటకులను ఆకట్టు కునేలా ఏర్పాట్లు ఉండాలి…..

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

You cannot copy content of this page