TRINETHRAM NEWS

తేదీ : 14/03/2025. అమరావతి : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లో ప్రజలందరి జీవితాల్లో కొత్త వెలుగులు నింపాలని , ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. కృత్రిమ రంగులను ఉపయోగించే పద్ధతిని సూచించడం జరిగింది. ఈ పండుగను ఆనందంగా జరుపుకోవాలని , ప్రతి ఒక్కరికి శుభాకాంక్షలు తెలిపారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Happy Holi the people