తేదీ : 23/01/2025.
లోకేష్ కు జన్మదిన శుభాకాంక్షలు.
కృష్ణాజిల్లా : ( త్రినేత్రం న్యూస్); ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , జిల్లా కేంద్రమైన మచిలీపట్నంలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్యులు నారా లోకేష్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రజలందరూ శుభాకాంక్షలు తెలియజేశారు. టిడిపి నేతలు ఆయా నియోజకవర్గాలలో కేక్ కట్ చేసి రక్తదాన శిబిరాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఎమ్మెల్యేలు, ఎంపీలు టిడిపి కేంద్ర కార్యాలయంలో సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. ఇటువంటి పుట్టిన రోజులు నిండు నూరేళ్లు చల్లగా సంతోషంగా జరుపుకోవాలని దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము అని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App