
డిండి (గుండ్ల పల్లి) ఏప్రిల్ 12త్రినేత్రం న్యూస్. డిండి మండలపరిధిలోని చెరుకుపల్లి గ్రామంలో హనుమాన్ జయంతి వేడుకలు ఘనంగా గ్రామ ప్రజలు పెద్దల సమక్షంలో పూజ కార్యక్రమాలు నిర్వహించి అంగరంగ వైభవంగా బ్యాండ్ డప్పుల చప్పుడులతో ఊరేగింపు కార్యక్రమాన్ని నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు మరియు భక్తులు గ్రామ ప్రజలు పెద్దలు అడపాల తిరుపతి రెడ్డి,, సు స్కండ్ల శ్రీనివాస్ రెడ్డి, అడపాల సుధాకర్ రెడ్డి, మల్ రెడ్డి కృష్ణారెడ్డి, లోకసాని ఇంద్రారెడ్డి, బీ రెడ్డి మల్లారెడ్డి, వద్ది జంగారెడ్డి, అడపాల ఇంద్రసేనారెడ్డి, నల్లవెల్లి శ్రీనివాసరెడ్డి, నక్క వెంకటయ్యా, శ్రీనివాస్, హనుమాన్ శక్తి జాగరణ సమితి తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి మోడీ కృష్ణయ్య గురు స్వామి, ముచ్చర్ల సైదులు గురుస్వామి, ముడి శీను గురుస్వామి, గ్రామ ప్రజలు మరియు పెద్దలు, భజన బృందం తదితరులు పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
