జూలై 7, 2026

WhatsApp Image 2024 03 17 at 13.14.46

TRINETHRAM NEWS

ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ వేదిక జీ5లో హనుమాన్ సినిమా స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ట్వీట్ చేశారు.

కాగా నిన్న రాత్రి హిందీ వర్షన్‌ను రిలీజ్ చేయగా.. ఇప్పుడు సడెన్‌గా తెలుగు వర్షన్‌ను స్ట్రీమింగ్ చేస్తున్నారు.

You cannot copy content of this page