“Vadla Nandu” : ఎన్నారం ZPHS పాఠశాలకు టేబుల్స్, కుర్చీలు, వాటర్ బాటిల్స్ డొనేట్ చేసిన “వడ్ల నందు”

TRINETHRAM NEWS

“Vadla Nandu” donated tables, chairs, water bottles to Ennarm ZPHS school

Trinethram News : వికారాబాద్ నియోజకవర్గ BJP పార్టీ కోఆర్డినేటర్ “వడ్ల నందు” పుట్టినరోజు సందర్భంగా కోట్ పల్లి మండలం ఎన్నారం జిల్లా పరిషత్ పాఠశాలకు టేబుల్స్, కుర్చీలు, వాటర్ బాటిల్స్ డొనేట్ చేశారు.

పేద విద్యార్థుల చదువుకు ఎలాంటి ఆటంకాలు రావద్దని పేద విద్యార్థుల ఉన్నతమైన చదువుకు తన సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని వారు అందుబాటులో లేనందున బీజేపీ పార్టీ నాయకులు, అభిమానులు పాఠశాల సిబ్బందికి అందజేశారు.

పాఠశాల సిబ్బంది విద్యార్థులు కేక్ కట్ చేసి స్వీట్లు తినిపించుకుంటూ… వడ్ల నందు కి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బీజేపీ పార్టీ మండల అధ్యక్షులు కృష్ణ యాదవ్, గ్రామకమిటి అధ్యక్షులు వెంకట్ చారి, సీనియర్ నాయకులు శివకుమార్, రాజు, రవి, నరేందర్ రెడ్డి, మొల్లప్ప, జనార్దన్,యువ నాయకులు, దత్తు, హనుమంతు,అ ర్జున్, శివకుమార్, సాయికుమార్, ఇమ్రాన్, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

"Vadla Nandu" donated tables, chairs, water bottles to Ennarm ZPHS school

You cannot copy content of this page

Scroll to Top