TRINETHRAM NEWS

ఇంటి బాట పట్టిన గురుకులం విద్యార్థులు

Trinethram News : అల్లూరి జిల్లా పెదబయలు మండలం.
గురుకుల పాఠశాల, కళాశాలకు చెందిన ఔట్ సోర్సింగ్ ఉపాధ్యాయులు, అధ్యాపకులు 17 రోజులుగా తమ డిమాండ్ల నెరవేర్చాలని శాంతియుత నిరసన చేస్తున్నారు. పాఠశాలలకు సైతం వెళ్లకుండా నిరసన శిబిరాలు వద్ద గురుకులాలకు వెళ్లకుండా దీక్షలో పాల్గొంటున్నారు. దీంతో పెదబయలు గిరిజన సంక్షేమ బాలుర గురుకులంలో కొందరు విద్యార్థులు ఇళ్లకు పయనమయ్యారు. తమకు క్లాసులు జరగడం లేదని అందుకే ఇంటికి వెళ్ళిపోతున్నామని స్పష్టం చేశారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App