Trinethram News : హైదరాబాద్, ఫిబ్రవరి 21: తెలంగాణ గురుకుల కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (టీజీసెట్– 2026)ను రేపు (22వ తేదీన) రాష్ట్రవ్యాప్తంగా 492కేంద్రాల్లో నిర్వహించనున్నారు.
సెట్ చీఫ్ కన్వీనర్, తెలంగాణ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ ఇన్‌స్టిట్యూషన్స్ సొసైటీ కార్యదర్శి ఎస్ కృష్ణఆదిత్య శుక్రవారం ప్రకటనలో తెలిపారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, జనరల్ గురుకులాల్లో 2026-27 విద్యా సంవత్సరానికి 5వ తరగతిలో, 6నుంచి 9వ తరగతుల వరకు మిగిలిన ఖాళీ సీట్ల భర్తీకి పరీక్ష కొనసాగుతుందని వెల్లడించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


