
Guidelines Issued Polling Stations : గుంటూరు జిల్లా : అమరావతి : త్రినేత్రం న్యూస్ : సెప్టెంబర్ 10; రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియను ఆ సంఘం వేగవంతం చేసింది. ఎంపీటీసీ, జడ్పిటిసి నియోజకవర్గాలకు పోలింగ్ స్టేషన్ల ఖరారుకు మార్గదర్శకాలు జారీ చేసింది.
ఈనెల 14 వ తేదీ నాటికి సంబంధించిన జాబితా సిద్ధం చేయనున్నారు. అయితే 16వ తేదీ వరకు అభ్యంతరాలు స్వీకరించడంతోపాటు అదే రోజు రాజకీయ పార్టీల ప్రతి నిధులతో సమావేశాలు నిర్వహించనున్నారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe