Ramadan Greetings : ముస్లిం సోదర సోదరీమణులకు రంజాన్ మాసం ప్రారంభ శుభాకాంక్షలు

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్.. ముస్లింలకు ఎంతో పవిత్రమైన మాసం రంజాన్ మాసం. అలాంటి రంజాన్ మాసం ప్రారంభం అయినందున ముస్లిం సోదర సోదరీమణులకు 10వ వార్డు కౌన్సిలర్, వికారాబాద్ మున్సిపల్ వైస్ చైర్మన్ అర్ధ సుధాకర్ రెడ్డి రంజాన్ మాసం ప్రారంభ శుభాకాంక్షలు తెలపడం జరిగింది.

ఈ పవిత్ర రంజాన్ మాసం వికారాబాద్ పట్టణ ప్రజలు అందరికీ కలిసి రావాలని.. ప్రతి ఒక్కరు ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు.అర్ధ సుధాకర్ రెడ్డి వైస్ చైర్మన్ వికారాబాద్ మున్సిపల్.

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Greetings on the start of the month of Ramadan

You cannot copy content of this page

Scroll to Top