
Grand Welcome Pravalika : డిండి గుండ్ల పల్లి జులై 15,త్రినేత్రం న్యూస్. చైనాలోని అర్థోస్ లో జరిగిన ఆసియా అండర్ 23 ఛాంపియన్షిప్– 2026 మహిళల 4*400 మీటర్ల రిలే రేసులో అద్భుత ప్రదర్శనతో స్వర్ణ పథకం సాధించిన డిండి మండల కేంద్రానికి చెందిన క్రీడా కెరటం డిండి ఖ్యాతిని ఖండాంతరాలకు చేర్చిన నారిమల్ల ప్రవళిక కు ఘన స్వాగతం లభించింది.
నాయకులు ఉపాధ్యాయులు గ్రామ స్థులు , విద్యార్థులు క్రీడాభిమానులు పూలమాలతో సత్కరించి భారీ ఎత్తున ర్యాలీ నిర్వహించారు. కోచ్ పరశురాంకు సన్మానం చేశారు. అంతర్జాతీయ వేదికపై తెలంగాణకు మరిన్ని కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆకాంక్షించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe