Shiva Swamula Puja : ఘనంగా శివ స్వాముల పూజా కార్యక్రమం రిక్షా కాలనీలో

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్… వికారాబాద్ మున్సిపల్ పరిధి పట్టణంలోని 18 వ వార్డు రిక్షా కాలనీలో శివ స్వాముల పూజా కార్యక్రమం ఘనంగా జరిగింది పట్టణంలోని శివ స్వాములు రిక్షా కాలనీ శివాలయంలొ శివుని దర్శించుకొని అన్నప్రసాదమ్ స్వీకరించారు ఈ కార్యక్రమం నిర్వహణ శివ బబ్లు చేతుల మీదుగా జరిగింది

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Grand Shiva Swamula Puja Program

You cannot copy content of this page

Scroll to Top