గిరిజన ప్రాంతలలో డెత్ సర్టిఫికెట్ లేనివారికి గ్రామసభ పంచనామా మ్యుటెక్షన్ అమలు చేయాలి
అల్లూరి జిల్లా, అరకులోయ టౌన్, త్రినేత్రం న్యూస్ స్టాప్ రిపోర్టర్ జనవరి 8
అరకు వ్యాలీ మండలం పద్మపురం గ్రామ పంచాయతీ లో, ప్రత్యేక రెవిన్యూ సదస్సు ఏర్పాటులో భాగంగా, పద్మపురం వైస్ సర్పంచ్, మరియు ఎంపీటీసీ వార్డ్ సభ్యులు, పంచాయతీ పెద్దలు గ్రామ ప్రజలు కలసి రెవిన్యూ సదస్సు ముఖ్య అతిది గా వచ్చిన ఎమ్మార్వో కి, ముఖ్యంగా నాన్ ఎస్టి లకు కూడా ఎస్టి సర్టిఫికెట్ రద్దు చేయాలని, డెత్ సర్టిఫికెట్ లేని వారికి గ్రామసభ పంచానామ మ్యూటెక్షన్ చేయాలని, మరియు అనుమతి లేని కమర్షియల్ భావనలకు తీర్మానం లేకుండా పర్మ్మిసన్ ఇచ్చారని, వినతి పత్రంఅందజేశారు. ఈ కార్యక్రమంలో పద్మాపురం పంచాయతీ వైస్ సర్పంచ్ భగత్ రాం సూపర్ ఎంపీటీసీ. రాజ్ కుమార్ . రాజా. పీసా కమిటీ సెక్రటరీ ఎస్. గోపి. పెద్దలు. కె. రాము పి. సన్యాసి. ఎస్ ప్రసాద్
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App