TRINETHRAM NEWS

Trinethram News : Andhra Pradesh : గత ప్రభుత్వం పెట్టిన బకాయిలు క్లియర్

పెండింగ్ లో ఉన్న రూ. 1000 కోట్ల APGLI బిల్లులు క్లియర్ చేస్తున్న ఏపీ ప్రభుత్వం

రూ.2500 కోట్ల GPF బకాయిలు ఖాతాల్లో వేస్తున్న ఆర్ధిక శాఖ

రూ.2300 కోట్ల CPS కంట్రిబుషన్ మొత్తం క్రెడిట్ అవుతునట్లు తెలిపిన APNGO సంఘం

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Good news for AP