TRINETHRAM NEWS

Trinethram News : ఇవాళ హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల పసిడి రూ. 1,740 తగ్గి రూ.91,640కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల గోల్డ్ రూ.1,600 తగ్గి రూ.84వేలుగా పలుకుతోంది. అటు వెండి కేజీ రూ.4,000 తగ్గింది. ప్రస్తుతం కేజీ సిల్వర్ రేటు రూ.1,08,000కు చేరింది.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gold prices fell sharply