Gold and Silver Prices : ఆకాశాన్నంటిన పసిడి, వెండి ధరలు.. ఎంతంటే

TRINETHRAM NEWS

Trinethram News : ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.

గత కొన్ని రోజులుగా బంగారం ధరలు(Today Gold Rate) ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.

హైదరాబాద్‌, విజయవాడ, గుంటూరు, ప్రొద్దుటూరు, బెంగళూరు, ముంబై ప్రాంతాల్లో

తులం బంగారం

22 క్యారెట్స్–రూ.1,35,000–రూ.950 పెంపు
24 క్యారెట్స్–రూ.1,47,280–రూ.1040 పెంపు

చెన్నైలో

22 క్యారెట్స్–రూ.1,36,100–రూ.1600 పెంపు
24 క్యారెట్స్–రూ.1,48,480–రూ.1750 పెంపు

దేశ రాజధాని నగరం దిల్లీలో

22 క్యారెట్స్–రూ.1,35,150–రూ.950 పెంపు
24 క్యారెట్స్–రూ.1,47,430–రూ.1040 పెంపు

వెండి ధరలు

కేజీ వెండి రూ.3,15,000. రూ.10000 పెంపు

(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్‌, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.)

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Gold and silver prices are skyrocketing

You cannot copy content of this page

Scroll to Top