TRINETHRAM NEWS

గోదావరిఖని ఏప్రిల్ త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని కోర్ట్ న్యాయవాదుల సంఘo 2025-2026 ఎన్నికలను శుక్రవారం నిర్వహించారు. బార్ అసోసియేషన్ లో207 ఓటర్ న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ ఎన్నికల్లో బార్ అసోసియేషన్ అధ్యక్షునిగా తౌటం సతీష్ ఎన్నిక కాగా, ప్రధాన కార్యదర్శిగా ఎస్.సంజయ్ కుమార్, కోశాధికారిగా ఉమర్, ఉపాధ్యక్షులుగా దేశెట్టి అంజయ్య, సంయుక్త కార్యదర్శిగా ముత్యకుర్తి కుమార్ ఎన్నికయ్యారు

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Godavarikhani Bar Association Election