WhatsApp Image 2024 12 31 at 4.35.27 PM
దేశంలోనే మొట్ట మొదటిసారిగా…కన్యాకుమారిలో అద్దాల వంతెన..
Trinethram News : ఫైబర్ గ్లాస్ వంతెనను ప్రారంభించిన సీఎం ఎంకే స్టాలిన్…
వివేకానంద మండపం, తిరువళ్లువర్ విగ్రహాన్ని కలిపేలా దేశంలోనే మొదటిసారి సముద్రం మధ్యన గాజు వంతెనను తమిళనాడు ప్రభుత్వం రూ.37 కోట్లతో నిర్మించింది.
దీని పొడవు 77 మీటర్లు, వెడల్పు 10 మీటర్లు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
