WhatsApp Image 2024 06 06 at 16.10.52
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మహమ్మారి కరోనా కాటుకు బలైన భర్త. పెద్దదిక్కును కోల్పోయి దిక్కుతోచని స్థితిలో భార్య, పిల్లలు ఆపన్నహస్తం కోసం ఎదురుచూపులు న్టీపీసీ యాజమాన్యం ఆదుకోవాలని అభాగ్యురాలి విన్నపం..
మహమ్మారి కరోనా కాటుకు భర్తను కోల్పోయింది పెద్దదిక్కును కోల్పోవడంతో దిక్కుతోచని స్థితిలో ఆపన్నహస్తం కోసం ఎదురుచూస్తున్న కోడూరి స్వప్న తన భర్త న్టీపీసీ లో ఉద్యోగం చేస్తూ చనిపోయాడని యాజమాన్యం ఆదుకోవాలంటూ అభాగ్యురాలు వేడుకుంటుంది.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
