తేదీ : 22/01/2025.
త్వరగా ఇంటి స్థలాలు ఇవ్వండి.
పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్) ; ఇంచార్జ్.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తాడేపల్లిగూడెం లో ఇల్లు లేని నిరుపేదలకు గ్రామాల్లో మూడు, పట్టణాల్లో రెండు సెంట్ల స్థలాలు త్వర గతిన ఇవ్వాలని సి.పి.ఐ జిల్లా కార్యదర్శి కోణాల భీమరాజు ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.
స్థలాలు ఇస్తామన్న ప్రభుత్వం కాలయాపన చేయడం సరికాదన్నారు. ఈ సందర్భంగా కపర్టీ భవనంలో ఇల్లు స్థలాల ఆర్జీదారులతో సమావేశ నిర్వహించారు. గూడులేని నిరుపేదల సొంతింటి కల ప్రభుత్వం నెరవేర్చాలని అన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App