Shubman Gill : టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్గా గిల్!

TRINETHRAM NEWS

Trinethram News : టీమ్ ఇండియా టెస్టు కెప్టెన్గా శుభ్ర్మన్ గిల్ పేరు దాదాపుగా ఖరారైనట్లు తెలుస్తోంది.

మే 23, 24 తేదీల్లో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశమున్నట్లు క్రికెట్ వర్గాల్లో చర్చ మొదలైంది.

భవిష్యత్ ప్రణాళికల నేపథ్యంలో గిల్ ఇప్పటికే బీసీసీఐ సెలక్షన్ కమిటీ ఛైర్మన్ అగార్కర్, హెడ్ కోచ్ గంభీర్లను కూడా కలిశారని సమాచారం.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Gill to be Team India

You cannot copy content of this page

Scroll to Top