WhatsApp Image 2024 08 13 at 15.07.47
Gift of a bicycle to a poor student
లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో పేద విద్యార్థికి సైకిల్ అందజేత..
రామగుండం త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
రామగుండం లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో మంగళవారం గోదావరిఖని లయన్స్ భవన్లో జరిగిన కార్యక్రమంలో నిరుపేద విద్యార్థికి సైకిల్ అందజేశారు.
సీనియర్ లయన్ శరత్ బాబు పద్మజ కూతురు సంజుల జన్మదిన సందర్భంగా వారి సహాయంతో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న సూర్య తేజ అనే నిరుపేద విద్యార్థికి ముఖ్య అతిథి మాజీ గవర్నర్ ముద్ధసాని ప్రమోద్ కుమార్ రెడ్డి చేతుల మీదుగా సైకిల్ అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్స్ క్లబ్ అధ్యక్షులు పి మల్లికార్జున్, సెక్రటరీ వి ఎల్లప్ప, ట్రెజరర్ పి గోవర్ధన్ రెడ్డి, సీనియర్ లయన్ సభ్యులు కె రాజేందర్, బంక రామస్వామి, పోకల ఆంజనేయులు, గుండ రాజు తదితరులు పాల్గొన్నారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
