
Trinethram News : గ్యాంగ్‌స్టర్ అమన్ సావోను జార్ఖండ్ పోలీసులు ఎన్ కౌంటర్ చేశారు. 150కి పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న అమన్ సావోను పోలీసులు ఇటీవల అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో విచారణలో భాగంగా రాయ్‌పూర్ జైలు నుంచి రాంచీకి తీసుకొస్తుండగా తప్పించుకునే ప్రయత్నం చేయడంతో ఎన్ కౌంటర్ చేసినట్లు పోలీసులు తెలిపారు.
అమన్ జైల్లోనే ఉంటూనే నేరాలకు పాల్పడుతున్నాడని డీజీపీ అనురాగ్ గుప్తా ఇటీవల చెప్పగా అంతలోనే ఎన్‌కౌంటర్ చేయడంపై విమర్శలు వస్తున్నాయి…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
