TRINETHRAM NEWS

తెలంగాణ శాసనసభ స్పీకర్‌గా గడ్డం ప్రసాద్‌ కుమార్‌

గడ్డం ప్రసాద్‌ కుమార్‌ను అధికారికంగా ప్రకటించిన ప్రొటెం స్పీకర్‌ అక్బరుద్దీన్‌ ఒవైసీ

స్పీకర్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన గడ్డం ప్రసాద్‌ కుమార్‌

గడ్డం ప్రసాద్‌ను స్పీకర్‌ స్థానంలో కూర్చోబెట్టిన రేవంత్‌, భట్టి విక్రమార్క

గడ్డం ప్రసాద్‌కు అభినందనలు తెలిపిన ఎమ్మెల్యేలు