WhatsApp Image 2023 12 14 at 2.18.12 PM
శాసనసభాపతిగా ఎన్నికైన గడ్డం ప్రసాద్ కుమార్ గారికి అభినందనలు: సీఎం రేవంత్ రెడ్డి
సభ ఒక మంచి సంప్రదాయాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు సహకరించిన అందరికీ ధన్యవాదాలు..
సమాజంలోని ఎన్నో రుగ్మతలను పారద్రోలవచ్చని నేను ఆకాంక్షిస్తున్నా..
ఉమ్మడి కుటుంబ బాధ్యతలు గడ్డం ప్రసాద్ కి బాగా తెలుసు. మనందరినీ సమన్వయం చేసే బాధ్యతను ఆయన సమర్ధవంతంగా నిర్వహించగలరు..
సభలో అందరి హక్కులను వారు కాపాడగలరన్న పూర్తి విశ్వాసం ఉంది..
