అంగన్వాడి సెంటర్లో శుక్రవారం సభ
చొప్పదండి: త్రి నేత్రం న్యూస్
ఐసిడిఎస్ ఆధ్వర్యంలో చొప్పదండి మున్సిపల్ పరిధిలో తొగరమామిడి కుంట అంగన్వాడి సెంటర్లో శుక్రవారం సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో తల్లులలో మరియు పిల్లలు ఆరోగ్యం గురించి పిల్లల్లో ఉన్న లోప పోషణ గురించి అనీమియా గురించి తీసుకోవాల్సిన పోషకాహారం గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మొబైల్ వాడకం ఆరోగ్య మహిళా ప్రోగ్రాం పై అవగాహన కల్పించాము. ఈ కార్యక్రమంలో ఐసిడిఎస్ సూపర్వైజర్ రమాదేవి, జెండర్ స్పెషలిస్ట్ శైలజ, డాక్టర్ సమత CHO వెంకటస్వామి, ఏఎన్ఎం సునీత, విజయలక్ష్మి అంగన్వాడి టీచర్ భాగ్య లక్ష్మి, ఆశా కార్యకర్త లావణ్య, అంగన్వాడి హెల్పర్, తల్లులు, గ్రామస్తులు, పిల్లలు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో తల్లులలో మరియు పిల్లలు ఆరోగ్యం గురించి పిల్లల్లో ఉన్న లోప పోషణ గురించి అనీమియా గురించి తీసుకోవాల్సిన పోషకాహారం గురించి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ మొబైల్ వాడకం ఆరోగ్య మహిళా ప్రోగ్రాం పై అవగాహన కల్పించాము.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App