Vaddera Obanna : స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డెర ఓబన్న విగ్రహ ప్రతిష్ట

TRINETHRAM NEWS

దేవరకొండ నియోజకవర్గ వడ్డెర సంఘం.
దేవరకొండ జూన్ 20 త్రినేత్రం న్యూస్. భువనగిరిజిల్లా యాదగిరిగుట్ట పట్టణంలో స్వాతంత్ర సమరయోధుడు వడ్డెర ఓబన్న విగ్రహ ప్రతిష్ట 22- 6-25 ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు యాదగిరిగుట్ట లో నిర్వహించబోతున్నాము ఈ యొక్క ముఖ్య ఉద్దేశం సమావేశం యాదగిరిగుట్టలో వడ్డెర కులానికి సంబంధించిన సత్రం ఏర్పాటు చేయబోతున్నాము భువనగిరి జిల్లాలోని 17 మండలాల అధ్యక్షులు కార్యదర్శులు ఉపాధ్యక్షులు గ్రామ పట్టణ అధ్యక్షుడు కుల పెద్ద మనుషులు అందరూ హాజరుకానున్నారు .అలాగే జిల్లా అధ్యక్షులు ఉపాధ్యక్షులు కార్యదర్శిలు జిల్లా కార్యవర్గ సభ్యులు వడ్డెర యూత్ కమిటీ సభ్యులు హాజరుకానున్నారు.

అలాగే తెలంగాణ వడ్డెర సంఘం రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి ఆయిల్ మల్లు ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమం భారీ ఎత్తున జరగబోతున్నది ఈ యొక్క సమావేశానికి దేవరకొండ వడ్డెర సంఘం నియోజకవర్గ అధ్యక్షులు ఇరగ దిండ్ల కృష్ణ ఆధ్వర్యంలో డిండి మండల అధ్యక్షుడు జిల్లా కార్యవర్గ సభ్యులు చందంపేట మండల అధ్యక్షులు నేరేడు బొమ్మ మండల అధ్యక్షుడు జిల్లా కార్యదర్శి దేవరకొండ మండలం కుల పెద్దలు యువకులు కొండమల్లేపల్లి మండల అధ్యక్షులు చింతపల్లి మండల అధ్యక్షులు విఐపిల్లి మండల అధ్యక్షులు వీరి యొక్క కమిటీ అందరం దేవరకొండ నుండి ఆరు కార్లల్ల లో బయలుదేరుచున్నాము కాబట్టి ఉదయం 6 గంటలకు దేవరకొండ బస్టాండ్ దగ్గరకి అందరూ రావలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాను

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Freedom fighter Vaddera Obanna

You cannot copy content of this page

Scroll to Top