Free medical camp under the auspices of Ekdanta Youth Association
ఉచిత వైద్య శిబిరాల తో పేద ప్రజలకు మేలు : జవహర్ నగర్ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డి శెట్టి శ్రీనివాస్
త్రినేత్రం న్యూస్ మేడ్చల్ జిల్లా ప్రతినిధి
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కాప్రా మండలం జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్ లో
ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలి : డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్
శనార్తి తెలంగాణ, జవహర్ నగర్ :
జవహర్ నగర్ మున్సిపల్ కార్పొరేషన్, 8వ డివిజన్, విగ్నేశ్వర కాలనీలో ఏకదంతా యూత్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ వైద్య శిబిరానికి ముఖ్య అతిధిగా జవహర్ నగర్ మేయర్ దొంతగాని శాంతి కోటేష్ గౌడ్, డిప్యూటీ మేయర్ రెడ్డిశెట్టి శ్రీనివాస్ హాజరైయ్యి వైద్య పరీక్షలు చేసుకున్నారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ, ప్రజలంతా ఉచిత వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని, ఉచిత వైద్య శిబిరాలతో పేద ప్రజలకు మేలు జరుగుతందని, ఈ వైద్య శిబిరంలో మ్యాక్స్ విజన్ సూపర్ స్పెషాలిటీ కంటి ఆసుపత్రి , డాక్టర్ ఆర్యాస్ మల్టీ స్పెషాలిటీ డెంటల్ ఆసుపత్రి, ఆర్వి డయాగ్నస్టిక్స్ వారు జవహర్ నగర్ ప్రజల ఆరోగ్య సంరక్షణకై ఉచితంగా పరీక్షలు చేసిన ఆసుపత్రి వారికి ధన్యవాదాలు తెలుపుతూ, వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేసి, దాదాపుగా 200లకు పైగా పేద చికిత్సలు చేపించిన ఏకదంతాయుత అసోసియేషన్ సభ్యులను అభినందించారు…
ఈ కార్యక్రమంలో కోటేష్ గౌడ్ , డివిజన్ ప్రెసిడెంట్ మల్లారెడ్డి , సుబ్రహ్మణ్యం, భాస్కర్, ప్రేమ్ రాజ్ , యూత్ కమిటీ సభ్యులు ప్రదీప్, ప్రసన్న, బన్నీ, కరుణాకర్, ప్రవీణ్, మాక్షివిజన్ మార్కెటింగ్ మేనేజర్ మహేందర్, కౌన్సిలర్ శ్రీలేఖ, ఆఫ్టేమెర్టిస్ట్ హిమబిందు, టెక్స్నిషియేష్ అమీన్, ఆర్యాస్ డెంటల్ డాక్టర్ విజయ్, ఆర్వి డయాగ్నోష్టిక్స్ టెక్స్నిషియేష్ శ్రావణి మరియు తదితరులు పాల్గొన్నారు…
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
Comments are closed.