ఈ రొజు కుత్బుల్లాపూర్ 127 డివిజన్ పరిధిలోని గిరినగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ముఖ్య అతిథిగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కొలన్ హనుమంత్ రెడ్డి గారు పాల్గొన్నారు .ఈ కార్యక్రమం లో నిరుపేదలకు మందులు పంపకం జరిగింది. అలాగే కొలన్ హనుమంత్ రెడ్డి గారు మాట్లాడుతూ క్యాంప్ నిర్వహించిన గిరినగర్ బస్తీ కి చెందిన కాంగ్రెస్ పార్టీ యువ జన నాయకుడు మొహమ్మద్ సల్మాన్ ,నజీర్ ఉద్దీన్,రషీద్,భాస్కర్, శ్రీనివాస్ మరియు బస్తీ వాసులను ఎంతగానో అభినందించారు . ఇలాంటి సేవ కార్యక్రమలు చేసే వారికి తన ప్రోత్సాహం ఎల్లపుడూ ఉంటది హన్మంత్ రెడ్డి గారు అన్నారు.ఈ కార్యక్రమం ఏఐసీసీ లోక్ సభ పార్లమెంట్ కాన్స్టిట్యూఎన్సీ ఓబీసీ సెల్ సోషల్ మీడియా మల్కాజ్గిరి కోర్డినేటర్ తైలం శ్రీనివాస్, గురువారెడ్డి, బాలరాజు ముదిరాజ్, గణేష్, మహమ్మద్ అజర్, దళిత నాయకులు ఏలీయా కాకా, హరీష్ చర్య, జలీల్, అల్తాఫ్ తదితరులు పాల్గొన్నారు.
గిరినగర్ లో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్
Related Posts
రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు
TRINETHRAM NEWS రైతు భరోసా గురించి సర్వే చేస్తున్న అధికారులు.డిండి(గుండ్లపల్లి) త్రినేత్రం న్యూస్.ఈ నెల 26 నుండి ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా రైతులకు రెండు పంటలకు గాను రూపాయలు 12000 రైతు భరోసా అందిస్తున్నందుకు ఆయా గ్రామాల్లో ఫీల్డ్ సర్వే నిర్వహిస్తున్నట్లు తహసీల్దార్…
Road Accident : ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు
TRINETHRAM NEWS ఘోర రోడ్డు ప్రమాదం.. ఢీకొన్న రెండు ట్రావెల్స్ బస్సులు ఇద్దరు మృతి.. ఐదుగురికి గాయాలు Trinethram News : సూర్యాపేట జిల్లా : సూర్యాపేట జిల్లాలో హైదరాబాద్ – విజయవాడ 65వ జాతీయ రహదారిపై SV కళాశాల సమీపంలో…