TRINETHRAM NEWS

తేదీ : 06/03/2025. ఎన్టీఆర్ జిల్లా : (త్రినేత్రం న్యూస్) : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , తిరువూరు నియోజకవర్గం , విస్సన్నపేట మండలం , పుట్రేల గ్రామపంచాయతీ కొర్లమండ పరిసర ప్రాంతాల ప్రజలకు వైద్యులు పిన్నమనేని మెడికల్ కళాశాల , వైద్యశాల చిన అవుటుపల్లి వైద్యుల చే వేమిరెడ్డి పల్లి గ్రామం సొసైటీ బ్యాంకు నందు తేదీ 07/03/ 2025 న అనగా శుక్రవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం రెండు గంటల వరకు వైద్య శిబిరం నిర్వహించడం జరుగుతుంది.
జనరల్ మెడిసిన్, బిపి, షుగరు, ఎముకలు, కీళ్లు, కంటి విభాగం వంటి వైద్య పరీక్షలు నిర్వహించి అవసరం ఉన్నవారికి, ఈ సీ జి చేస్తారు. అత్యవసర మెడిసిన్ పంపిణీ చేస్తారు. అందరూ మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని , వేమి రెడ్డిపల్లి మానస కృష్ణ భారత్ గ్యాస్ మరియు విస్సన్నపేట నిర్మల సాయి టైల్స్ మరియు రామ్ సాయి పెయింట్స్. వారి ఆధ్వర్యంలో

సంప్రదించవలసిన మొబైల్ నెంబర్స్ .
96031,96818.
99496,10114.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App