మాజీ మున్సిపల్ ఛైర్పర్సన్ పుట్ట శైలజ జన్మదిన వేడుకలు ఘనంగా
మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి. మంథని పట్టణంలోని రాజగృహ లో మంథని మాజీ మున్సిపల్ మాజీ ఛైర్పర్సన్ పుట్ట శైలజ జన్మదిన వేడుకల్లో మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ అభిమానులు, మహిళా నాయకురాలు, నాయకులు, కార్యకర్తలు ఘనంగా నిర్వహించారు
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App