TELANGANA

వధూవరులను ఆశీర్వదించిన.పరిగి మాజీ మున్సిపల్ చైర్మన్

TRINETHRAM NEWS

వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్… పరిగి పట్టణంలో జరిగిన వివిధ వివాహాది శుభకార్యాలలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించిన మాజీ మున్సిపల్ చైర్మన్ ముకుంద అశోక్ బిఆర్ఎస్ సీనియర్ నాయకులు ప్రవీణ్ కుమార్ రెడ్డి కౌన్సిలర్లు శివన్నోళ్ల భాస్కర్ జాక్ రవికుమార్ వారాల రవి నరేష్ యాదవ్ పిఎసిఎస్ మాజీ డైరెక్టర్ హనుమంత్ రెడ్డి రాఘవపూర్ మాజీ సర్పంచ్ జగన్ బొజ్యా నాయక్ ఆకారపు రాజు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Former Municipal Chairman of Parigi blessed

You cannot copy content of this page