
తేదీ : 14/04/2025. పశ్చిమగోదావరి జిల్లా : (త్రినేత్రం న్యూస్); ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం , సఖినేటిపల్లి మండలం,శ్రీ అంతర్వేది లక్ష్మీనారాయణ స్వామి సుదర్శన హోమం సందర్భంగా టీటీడీ దేవస్థాన పాలకమండలి మాజీ సభ్యులు, ఎమ్మెల్సీ మేకా శేషుబాబు స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయా అధికారులు, వేద పండితులు స్వాగతం పలికి ఆశీర్వాదం అందజేశారు.
అనంతరం ఆయన అన్న సమారాధన కార్యక్రమంలో భక్తులకు భోజనాలు వడ్డించారు. ఈ కార్యక్రమంలో దేవరపల్లి. సత్తిబాబు, యం. మునేశ్వర్, డి. రాము, ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
