జూన్ 26, 2026

WhatsApp Image 2025 01 13 at 19.18.18

TRINETHRAM NEWS

అనపర్తి వీరులమ్మను దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే

తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం అనపర్తి : త్రినేత్రం న్యూస్

సంక్రాంతి పండుగను పురస్కరించుకొని అనపర్తి మండలం అనపర్తి గ్రామంలో గల శ్రీశ్రీశ్రీ వీరుళ్ళమ్మ అమ్మవారి జాతర మహోత్సవాలు సందర్భంగా వీరుళ్ళమ్మ అమ్మవారి దర్శనార్థం విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్న అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి గారు శ్రీమతి ఆదిలక్ష్మి దంపతులు.

ఈ కార్యక్రమంలో భాగంగా ఆలయ కమిటీ అధ్యక్షులు సత్తి వెంకట రామారెడ్డి , కమిటీ ప్రతినిధులు సత్తి రామకృష్ణారెడ్డి , పడాల కళ్యాణ్ రెడ్డి , మేడపాటి రామకృష్ణారెడ్డి , మేడపాటి శివశంకర్ రెడ్డి , గొలుగూరి తిరపారెడ్డి , మేడపాటి వెంకటరమణారెడ్డి , నాగమణి టీచర్ , హనుమంతు, ఆంధ్రప్రభ విలేకరు సత్తి శ్రీనివాసరెడ్డి, గంధం వెంకటరమణ మరియు తదితర వైఎస్ఆర్సీపీ నాయకులు , కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

You cannot copy content of this page