Kethireddy Pedda Reddy : తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డికి హైకోర్టులో ఊరట

TRINETHRAM NEWS

Trinethram News : తాడిపత్రి వెళ్లేందుకు హైకోర్టు అనుమతి.. సార్వత్రిక ఎన్నికల్లో తాడిపత్రిలో చెలరేగిన అల్లర్లలతో ఆ రోజు నుంచి తాడిపత్రికి పెద్దారెడ్డికి అనుమతి నిరాకరణ.. పోలీసులు తాడిపత్రికి వెళ్లకుండా అడ్డుకుంటున్నారని హైకోర్టులో కేతిరెడ్డి పిటిషన్

పిటిషన్‌పై విచారించి తాడిపత్రి వెళ్లేందుకు కేతిరెడ్డికి షరతులతో అనుమతిచ్చిన హైకోర్టు.. కేవలం ఐదు వాహనాల్లో మాత్రమే తాడిపత్రికి వెళ్లాలని హైకోర్టు ఆదేశం .. తగిన భద్రత కల్పించాలన్న హైకోర్టు ఆదేశాలతో జిల్లా ఎస్పీని కలిసి తాడిపత్రి వెళ్లేందుకు సిద్దమైన కేతిరెడ్డి పెద్దారెడ్డి

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former MLA Tadipatri Kethireddy Pedda Reddy

You cannot copy content of this page

Scroll to Top