
మంథని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి, కాటారం మండలం దేవరాం పల్లి గ్రామంలో బండి మధునయ్య ఇటీవల మరణించగ వారి కుటుంబాన్ని పరామర్శించి మరియు పరికిపల్లి గ్రామంలో ఇటీవల శస్త్ర చికిత్స చేసుకున్న కోలుగురి సమ్మయ్య ను పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకునీ మరియు ఆదివారంపేట గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న రత్న రమేష్ రెడ్డి నీ పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్న వెళ్లడం జరిగింది
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
