WhatsApp Image 2024 06 06 at 13.20.26
Former MLA and former ministers paid tributes to former corporator Dontula Lingam
గోదావరిఖని త్రినేత్రం న్యూస్ ప్రతినిధి
మాజీ మంత్రివర్యులు కొప్పుల ఈశ్వర్ నిన్న మరణించిన మాజీ కార్పొరేటర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు దొంతుల లింగం గారికి నివాళులు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించినారు. అయన వెంట మాజీ ఎమ్మెల్యే కోరుకంటి చందర్ సీనియర్ కాంగ్రెస్ నాయకులు గుమ్మడి కుమారస్వామి మ.రవికుమార్ నడిపెల్లి మురళీధర్ బొడ్డు రవీందర్ జావీద్ పాషా బొబ్బిలి సతీష్ కాల్వల శంకర్, గోపగోని సతీష్ నూతి తిరుపతి తదితరులు ఉన్నారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
