TRINETHRAM NEWS

త్రినేత్రం న్యూస్ తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం. అనపర్తి మండలం రామవరం గ్రామం నందు తూర్పు కాపుల ఇలవేల్పు గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవంలో పాల్గొన్న మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి,

అనపర్తి మండలం రామవరం గ్రామం నందు తూర్పు కాపుల ఇలవేల్పు గ్రామ దేవత శ్రీశ్రీశ్రీ పైడితల్లి అమ్మవారి నూతన ఆలయ ప్రారంభోత్సవం ఘనంగా నిర్వహించబడింది. ఈ మహోత్సవ కార్యక్రమంలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్న అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి.

ఈ కార్యక్రమంలో అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ వైస్ ఛైర్మన్ ఆదాడి చిన సత్యనారాయణ, మండల వైయస్‌ఆర్‌సీపీ అధికార ప్రతినిధి నల్లమిల్లి వెంకటరెడ్డి (789 శ్రీను), సత్తి వెంకటరెడ్డి తదితరులు వైయస్‌ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Sri Paidithalli Ammavari