జూన్ 26, 2026

WhatsApp Image 2024 05 17 at 12.54.34

TRINETHRAM NEWS
Former minister Vivekananda Reddy's murder case

Trinethram News : హైదరాబాద్‌:

మాజీ మంత్రి వివేకానందరెడ్డి హత్య కేసుపై నాంపల్లిలోని సీబీఐ కోర్టులో విచారణ జరిగింది.

ఈ కేసులో నిందితులుగా ఉన్న కడప ఎంపీ వైఎస్‌ అవినాష్‌రెడ్డి, ఆయన తండ్రి వైఎస్‌ భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి విచారణకు హాజరయ్యారు.

చంచల్‌గూడ జైలులో ఉన్న నలుగురు నిందితులను వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా అధికారులు హాజరుపరచనున్నారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former minister Vivekananda Reddy's murder case

You cannot copy content of this page