నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపిన: మాజీ మంత్రి ఎర్రబెల్లి
Trinethram News : Telangana : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు రాష్ట్ర, పాలకుర్తి నియోజకవర్గం ప్రజలకు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని కోరారు. ఈ సంవత్సరం పంటలు బాగా పండి ప్రతి ఒక్కరి ఆదాయం పెరగాలని ఆకాంక్షించారు. పాలకుర్తి నరసింహస్వామి ఆశీస్సులతో అందరూ బాగుండాలన్నారు. రాజకీయాలకతీతంగా ప్రతి ఒక్కరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు.
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App