TRINETHRAM NEWS

Trinethram News : గుంటూరు : గుంటూరులోని ఏసీబీ అవినీతి నిరోధక శాఖ కార్యాలయానికి గురువారం I&PR మాజీ కమిషనర్ విజయ కుమార్ రెడ్డి 2వ రోజు విచారణకు హాజరయ్యారు. 2019-24 మధ్యకాలంలో రూ.859 కోట్ల ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం చేశారని విజిలెన్స్ నివేదిక ఇచ్చింది. విజిలెన్స్ నివేదిక ఆధారంగా విజయ కుమార్కు నోటీసులు ఇచ్చి ఏసీబీ అధికారులు విచారణకు హాజరు కావాలన్నారు. దీంతో ఆయన 2వ రోజు విచారణకు హాజరయ్యారు.

https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app

Trinethram news
Download App

Former I&PR Commissioner attends