త్రినేత్రం న్యూస్, మాజీ హోం మంత్రి తానేటి వనిత, మామయ్య, ప్రముఖ వైద్యులు డాక్టర్ శ్రీనివాస్ (ఎండీ) తండ్రి తానేటి బాబూరావు, ఇటీవల అనారోగ్యంతో కన్నుమూశారు. ఈరోజు తాడేపల్లిగూడెంలో బాబురావు, కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం వ్యక్తం చేశారు.
ఈ సందర్భంగా అనపర్తి నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు డాక్టర్ సత్తి సూర్యనారాయణ రెడ్డి, అనపర్తి వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ తూర్పుగోదావరి జిల్లా అధికార ప్రతినిధి సబ్బెళ్ళ కృష్ణారెడ్డి బాబురావు, చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe


