
కాలనీ సమస్య పైన దృష్టి
వికారాబాద్ జిల్లా ప్రతినిధి త్రినేత్రం న్యూస్ రామయ్య గూడ కాలనీనిసందర్శించిన దిశా కమిటీ మెంబర్ డాక్టర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డిరామయ్యగూడ ప్రజలు అశోక్ మరియు సుధాకర్ ఆచారిఆధ్వర్యంలో దిశా కమిటీ మెంబెర్ కొప్పుల రాజశేఖర్ రెడ్డి దృష్టికి తేవటం జరిగింది.ప్రధాన సమస్యలు.గవర్నమెంట్ స్కూల్ వెనకాల మరియు ముందు ఉన్న సిసి రోడ్లగురించి.మోరీల పైన ఉన్న సిసి ప్లేట్ల గురించి తాగునీటి సమస్య రహదారులసమస్య
https://play.google.com/store/apps/details?id=com.trinethramnews.app
Trinethram news
Download App
