
Floodwaters Rising : త్రినేత్రం న్యూస్ : 48 అడుగులకు చేరిన గోదావరి నీటి మట్టం. రెండవ ప్రమాద హెచ్చరిక జారీ చేసిన అధికారులు.. 53 అడుగులకు చేరితే మూడవ ప్రమాద హెచ్చరిక జారీ చేయనున్న అధికారులు
11లక్షల 44వేల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్న అధికారులు… గోదావరి వరద ఉదృతి పెరిగే అవకాశం ఉండటంతో పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్న అధికారులు..
https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox
Trinethram news
Like and Subscribe