మొదటి సారి రూపాయిలో చెల్లింపు
యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ నుండి కొనుగోలు చేసిన ముడి చమురుకు భారతదేశం మొట్ట మొదటి సారిగా రూపాయలలో చెల్లించింది.
ఇప్పటి వరకు ముడి చమురు దిగుమతి చెల్లింపు తప్పనిసరిగా US డాలర్లలో జరుగుతు వస్తున్నది.
UPI ఇప్పటికే ప్రపంచ వ్యాప్తం అవుతుండగా తాజాగా మన కరెన్సీ అంతర్జాతీయకరణ జరిగి ప్రపంచవ్యాప్త లావాదేవీలలో వాడుతుడటం ప్రతి భారతీయునికి గర్వకారణం.