Fire in Singareni Area : భూపాలపల్లి సింగరేణి ఏరియాలో అగ్నిప్రమాదం

TRINETHRAM NEWS

బ్రేకింగ్ …

Trinethram News : జయశంకర్ భూపాలపల్లి జిల్లా: కేటీ కే 5 ఇంక్లైన్ లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ తో కాలి బూడిద అయిన లాంప్ రూమ్.

ఛార్జింగ్ పెట్టీ ఉన్న సుమారు 1500 వందల లాంప్ లు, బ్యాటరీలు దగ్ధం… సింగరేణికి సుమారు 50 లక్షల రూపాయల ఆస్తినష్టం.. రాత్రి సమయంలో జరిగిన అగ్ని ప్రమాదం

గత కొన్ని నెలల క్రితం కేటీ కే 5 ఇంక్లైన్ బొగ్గు బావి లోపల రూఫ్ వెల్డింగ్ తో బొగ్గు బర్నింగ్ ఘటన మరవక ముందే చోటుచేసుకున్న మరొక అగ్ని ప్రమాదం.. జంకుతున్న కార్మికులు… అధికారుల నిర్లక్ష్యమంటున్న కార్మిక సంఘాల నాయకులు

https://youtube.com/@trinethramnewstelugu?si=ye7yjfC_JIZpSdox

Trinethram news
Like and Subscribe

Fire in Bhupalpally Singareni Area

You cannot copy content of this page

Scroll to Top